విషయానికి వెళ్ళండి

నా గురించి


పేరు : హిమబిందు గొడవర్తి (గృహిణి)
ఊరు: వాషింగ్టన్
అభిరుచులు : సంగీతం,కవిత్వం,సాహిత్యం

అభిప్రాయములు leave one →
  1. జనవరి 6, 2010 2:07 అపరాహ్నం

    చాలా మంచి ప్రయత్నం మొదలు పెట్టారు. కొనసాగించండి.

    • ఫిబ్రవరి 6, 2012 8:39 పూర్వాహ్నం

      మనస్సు దేవుడు. మన మనస్సు లో కలిగే ఆలోచనలు అన్నిటిలో మొదటిది ‘ మనస్సు ఆలోచన. దాని ఆధారముగా తర్వాత మిగిలిన ఆలోచనలను సృష్టిస్తుంది. మనస్సు ఆలోచనలను అది సృష్టిం ఆలోచన ఆవేశ పూరితమైనది , ఉద్రిక్తమైనది కాబట్టి అది ప్రేమ కాదు . ఆలోచన ఉన్నప్పుడు ప్రేమకి తావులేదు .ఆలోచన జ్ఞాపకాల మీద ఆధార పడిఉంటుంది . ప్రేమ జ్ఞాపకం కాదు . మీరు ప్రేమించే వొక వ్యక్తి గురించి మీరు ఆలోచించినప్పుడు ఆ ఆలోచన ప్రేమ కాదు . మీ స్నేహితుని అలవాట్లనూ , ప్రవర్తించే తీరునూ గుర్తుకు తెచ్చుకోవచ్చు . ఆ వ్యక్తి తో మీకున్న సంబంధ రీత్యా జరిగిన మంచి సంఘటనలనీ చెడు సంఘటనలనీ గుర్తుకు తెచ్చుకోవచ్చు. కాని, ఆ ఆలోచనలు ప్రేరేపించే మనోచిత్రాలు మాత్రం ప్రేమ కాదు . మనస్సు. ఆలోచనా ఆగిపోయినప్పుడే ఉండటానికి సాధ్యమవుతుంది

  2. ఫిబ్రవరి 4, 2010 3:47 పూర్వాహ్నం

    HimaBindu garu,
    Bhagavatam Padhyalu upload chesinanduku chaala kruthagnathalu andi. Mottham bhagavatham upload chesaremo anukunnamu,okavela cheyanatlaithe mukhya ghattalu,padhyalaina upload cheyyagaluguthaara?chaduvudamante ikkada pustakalu dorakavu meeku thelisinde, memu boston lo untunnamu,illantivi online dorakaalsinde gani vere maargam ledu kada.

    thank you,
    Priya

  3. ఫిబ్రవరి 24, 2011 1:39 పూర్వాహ్నం

    Bindu,
    How are you? It is a surprise to see you here. I know you had interest in poetry, and it is a pleasant thing to see your uploading online. Keep up the good work. How are SS Anirudh and tammudu?
    God Bless
    Uma atta

  4. జులై 23, 2011 11:06 పూర్వాహ్నం

    గురువు పూజలోని అంత్రరార్థాన్ని తెలుసుకోకుండా, అదొక తంతువలె భావిస్తుంటారు.పూజను ప్రారంభించేటప్పుడు ముందుగా గురువుద్వారా భక్తునికి,మనస్సు,నిలిపి తానెవరో, తను ఇక్కడకు ఎందుకు వచ్చాడో , ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందోనన్న విషయన్ని తెలుసుకుంటాడు.మనస్సును లీనం చేయడంమనసులోకి ఏ ఇతర భావనలు రాకుండా అరికట్టాడం అర్ఘ్యం. అమృతవృత్తియే స్నానం. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం కర్మవాసనలకు దూరంగా ఉండటమే . మనసులో దోషాలేవీ లేకుండా మనస్సును అర్పించడమే పుష్పం. మనసులోనున్న చెడు ఆలోచనలను దూరంగా పోగొట్టు కోవడం వలన సాధ్యమవుతుంది. తనకు ఈ లోకంలో లభించినవన్నీగురువు లభించాయన్న ఉద్దేశ్యంతో నెవేద్యాన్ని మర్పిస్తుంటాం.నిశ్చలంగా మనసులో ఎటువంటి భావనలు లేకుండా ఉండటం ప్రదక్షిణం. ఆయనే నేనే అన్న భావాన్ని కలిగి ఉండటం నమస్కారం. అతీతమైన సూక్ష్మచైతన్య మౌనంగా ఉండటం అని చెప్పబడింది. బ్రహ్మపథంలో ఉన్న పరమాత్మను సేవించడమే ఈశ్వరసేవ అని చెప్పబడింది సూక్ష్మచైతన్యం ఓ సర్వాంతర్యామీ! నీవు నిరంతరం సర్వ ప్రాణూలలో నిండి ఉన్నావు. సమస్త ప్రాణులలో రాణంగా ఉన్నావు

    ఈ ఆత్మ కు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి

  5. జులై 26, 2011 3:20 పూర్వాహ్నం

    మనసు నిలిపి మనసు నిర్మలంగా, నిమ్మళంగా వుండాలని కోరుకుంటాడేగానీ మదిని నిగ్రహించుట మిక్కిలి సాహసవంతమైన పని అని చెబుతాడు! తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మనసునిలిపి నిశ్చల స్థితిని పొంది భగవంతునిపై లగ్నమై ఉంటుంది. మనసు నిలిపి శరణాగతినే కోరుకుంటుంది ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .’ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఒక క్షణంలోమనసు నిలిచి అమనస్కమైన ఉండాలి ఆత్మ సాక్షాత్కారం అని చెప్పారు.క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి . ఉన్నది ఒకే ఆత్మ .. నేను, నీవు, ఈ బ్రహ్మ.. భవిష్యత్తులో ఆవిర్భవించనున్న వేమన ఇవన్నీ ఏకస్వరూపాలే.ఆత్మఏకస్వరూపా ము ఆత్మలో ఏ బేధం లేదని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు గురువు చెబుతున్నారు. జీవనముక్తి మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” వున్నది. ఆత్మసూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అని కూడా అంటారు. అమరత్వము సాధించి పెట్టడం అనే విషయాన్ని మానవ జాతికి అందించడానికి గురువుద్వారా నూతన పరిణామము తీసుకొని వచ్చింది. మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె బ్రహ్మ తారక మౌనయా గురువు మీద నమ్మకం ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. చీకటిలో నడవడానికి దీపం మీద ఎంత నమ్మకంగా ఆధారపడతామో అదేవిధంగా మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి గురువు మీద అంతగా ఆధారపడాలి. మనం భ్రమతో చీకటిలోకి వెళ్తున్నాం. ఈ జీవితం అంతా మాయ. ఈ పుట్టుక, మరణం కూడా మాయనే. ఈ శరీరం వీడిన తరువాత ఏదీ మనవెంట రాదు. అన్నింటికి మనం దూరం అవుతాం. శరీరం నశించిన తరువాత అసలు మనము ఉండం. అందుకే నాది, నావి, నావారు అనే భ్రమలు వదులుకోవాలి. ఈ జీవన నాటక రంగంపై నటించాలి. నాటకంలో పాత్రధారి పూర్తిగా లీనం కానట్లే జీవితంలో కూడా మీరు పూర్తిగా లీనం కావద్దు. సంతానం కలుగకపోతే తాపత్రయం, కలిగితే తాపత్రయం. వారికి ఏదీ తక్కువైనా తాప త్రయం. వారి చదువులు, పెండ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా అన్నింటి గురించి తాపత్రయమే. ఇవన్నీ వదులుకోవాలి.

    సద్గురు సహాయము లేకుండా మనస్సును జయించగలవాడు యెవ్వడు ? మనస్సు ఆత్మతో విలీనమైతే మనిషి సాధించ లేనిదంటూ ఏమీ లేదు దైవమంటే ఏమిటి?మనం ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తాం. మనసు నిలకడకోసం ఒక విగ్రహాన్నో, చిత్రపటాన్నో ఎంచుకొని దేవుణ్ణి ప్రార్ధిస్తాం. గతంలో అవతరించిన అవతార పురుషులను, ప్రస్తుతం సజీవులైన మహాత్ములను, బాబాలను, స్వాములను, అమ్మలను మనం పూజిస్తున్నాం. ఐతే దైవమంటే ఏమిటి, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు దేవుడనగా అకాశములోగాని, పాతాళములోగాని, పరలోకములోగాని, విగ్రహములోగాని, దేవాలయములోగాని, మరి ఏ ఇతర నిర్దేశిత ప్రదేశం లో గాని ప్రతిష్టించబడియున్న కూడిన అద్భుత శక్తి కాదు. సకల చరాచర జీవజగత్తులో నిండి, నిబిడీకృతమై వున్న అనంత అతీతమైన సూక్ష్మచైతన్య అసలైన దైవం.
    మన తాతలు, తండ్రులు, దేవుని విగ్రహాలకు, చాయా చిత్రాలకు దండం పెట్టారు. మనమూ అదే బాటలో దండాలు పెడుతున్నాం. రాముడు, కృష్ణుడు, ఏసు ప్రభువు, మహమ్మద్ ప్రవక్త, గురునానక్, షిరిడీ సాయి మొదలగు వారిని దేవుండ్లంటున్నాం. వారిని పూజిస్తున్నాం, కీర్తిస్తున్నాం.
    బాగా ఆలోచించి, విశ్లేషణ చేసుకుంటే మనం దేవుని పటానికి దండం పూజలను చేస్తున్నాం. మన మాయను ఛేదించుకోవాలంటే గురువును ఆశ్రయించాలి. అంటే గురువును ని పూజించాలి. మనం ఎవరినైతే గురువుగా ఎంచు కుంటామో వారి అనుగ్రహానికి పాత్రులు కావాలి. అప్పుడే భ్రమలు తొలగి ఆత్మనిత్య కైవల్యాన్ని అందుకుంటారు గురువు తెలుసు. అందుచేతనే వారు ఆత్మసత్యాలని చక్కటి ఉదాహరణల ద్వారా బోధించేవారు.గురుపాదపద్మాలను ఆశ్రయిస్తే పూర్వజన్మకృత పాపఫలం కూడా నశిస్తుంది. దీనివల్ల ఆదిఆత్మదైవతక మనస్సు,నిలిపి కనురెప్పపాట్లు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది

    గురువు పూజలోని అంత్రరార్థాన్ని తెలుసుకోకుండా, అదొక తంతువలె భావిస్తుంటారు.పూజను ప్రారంభించేటప్పుడు ముందుగా గురువుద్వారా భక్తునికి,మనస్సు,నిలిపి తానెవరో, తను ఇక్కడకు ఎందుకు వచ్చాడో , ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందోనన్న విషయన్ని తెలుసుకుంటాడు.మనస్సును లీనం చేయడంమనసులోకి ఏ ఇతర భావనలు రాకుండా అరికట్టాడం అర్ఘ్యం. అమృతవృత్తియే స్నానం. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం కర్మవాసనలకు దూరంగా ఉండటమే . మనసులో దోషాలేవీ లేకుండా మనస్సును అర్పించడమే పుష్పం. మనసులోనున్న చెడు ఆలోచనలను దూరంగా పోగొట్టు కోవడం వలన సాధ్యమవుతుంది. తనకు ఈ లోకంలో లభించినవన్నీగురువు లభించాయన్న ఉద్దేశ్యంతో నెవేద్యాన్ని మర్పిస్తుంటాం.నిశ్చలంగా మనసులో ఎటువంటి భావనలు లేకుండా ఉండటం ప్రదక్షిణం. ఆయనే నేనే అన్న భావాన్ని కలిగి ఉండటం నమస్కారం. అతీతమైన సూక్ష్మచైతన్య మౌనంగా ఉండటం అని చెప్పబడింది. బ్రహ్మపథంలో ఉన్న పరమాత్మను సేవించడమే ఈశ్వరసేవ అని చెప్పబడింది సూక్ష్మచైతన్యం ఓ సర్వాంతర్యామీ! నీవు నిరంతరం సర్వ ప్రాణూలలో నిండి ఉన్నావు. సమస్త ప్రాణులలో రాణంగా ఉన్నావు

    ఈ ఆత్మ కు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి

  6. అక్టోబర్ 22, 2011 9:29 పూర్వాహ్నం

    ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఒక క్షణంలోమనసు నిలిచి అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు.

  7. నవంబరు 19, 2011 7:16 పూర్వాహ్నం

    మదిని నిగ్రహించుట మనసు నిలిపి తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మాత్రం మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది నిన్ను నీవు తెలుసు. తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి.

  8. నవంబరు 19, 2011 7:27 పూర్వాహ్నం

    ఆ ఉపదేశం పొందిన ఉపకోశలునికి బ్రహ్మప్రాప్తి లభించింది. శిష్యుడు గురువుల యెడ ఏనాడూ అనుచితంగా వ్యవహరించరాదనీ, శిష్యులు మనస్సును, వాక్కును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని, శ్రద్ధాసక్తులతో ప్రవర్తించాలనీ పెద్దలు చెబుతారు. శిష్యులు అలా మెలిగితే గురువులు ప్రేమతో ప్రసన్నతతో వలసిన విద్యలు బోధిస్తారు. తత్త్వవేత్తలు, జ్ఞానులు అయిన గురువులు శిష్యులకు జ్ఞానోపదేశం చేస్తారని గీతలో చెప్పబడింది.

  9. ఫిబ్రవరి 6, 2012 8:30 పూర్వాహ్నం

    రాజశేఖరుని విజయ్ శర్మ. మీతో చెప్పాలనుకున్నా
    ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి.. మన మనస్సుని ఆత్మలో కలిసి పోతుంది.
    మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది. ఆత్మ,అంటే అర్ధం ఏమిటి.ఆత్మ జ్ఞానం అంటే అర్ధం ఏమిటిగురువు ద్వారా తెలుస్తుంది నిర్వికల్ప సమాధిస్థితి

  10. ఫిబ్రవరి 6, 2012 8:33 పూర్వాహ్నం

    రాజశేఖరుని విజయ్ శర్మ. మీతో చెప్పాలనుకున్నా B.Rathnam. ph.09972876980
    గురువు ద్వారా సూక్ష్మచైతన్యం.సాధనతెలుస్తుంది నిర్వికల్ప సమాధిస్థితి పొందారు భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. ఈ విధంగా భగవత్, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.
    అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు.
    ఆత్మ సాక్షాత్కారం పొందిన మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు. శ్రీ రామకృష్ణ పరమహంస
    సమాధిలో స్పృహలేని స్థితిలో ఉన్నారు శ్రీ రామకృష్ణ పరమహంస ఆత్మానుభవంలో నిమగ్నుడై శరీర స్పృహకు అతీతుడై సమాధిలో మునిగి ఉండేవారు. అట్టి స్థితి గొప్ప యోగి, జ్ఞాని
    మనిషి తనను తాను తెలుసుకొని అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది దైవత్వం లోకి ప్రవేశించాలి. దైవ సాక్షాత్కారం పొంది కోరిన వరాలు పొందడమే. కోరికలు రెండు విధాలు – మోక్ష సాధనకై నిద్రాహారాలు మాని ఆహరహము దేవునికై తపిస్తుంటారు. వీరి లక్ష్యం పునరపి మరణం, పునరపి జననం లేని మోక్షమును అందుకోవడం రాముడంటే ఆత్మా రాముడే ఆత్మను అంతర్ముఖంగా పయనింపజేసి, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలను ధృడచిత్తంతో ఎదుర్కోవడం; చివరి సాధన ఫలించి, తనలో దాగిన పరమాత్మ సాక్షాత్కారం పొంది, ఆ బ్రహ్మానందంలో శాశ్వతంగా నిలిచిపోవడం. ఇలా జీవాత్మ, పరమాత్మల ఐక్యతను ఈ దివ్య ప్రబంధంలో సూక్ష్మంగా ఇంద్రియాలను వశపరచుకుని, తన సాధనకు అనుకూలంగా మార్చుకోవడం;
    వివరించింది. శ్రీ రామకృష్ణ పరమహంస

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.